
తరుచుగా వినిపిస్తుంటుంది. ఇక ఈ క్రమంలోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు కోన. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన కోన.. అంజలితో తన రిలేషన్ గురించి.. ఆమె లైఫ్ గురించి చిన్నప్పుడు పడిన కష్టాల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అంజలి పై తనకు సాఫ్ట్ కార్నర్ ఉందన్న కోన.. తనను చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా.. ఎలా పిలవమన్నా పిలుస్తానంటూ చెప్పారు. అంజలి వ్యక్తిగత జీవితం చాలా తక్కువమందికే తెలుసని.. తన బాల్యం సంతోషకరంగా సాగలేదని చెప్పారు. అంజలి పేరెంట్స్ దగ్గర కూడా ఎప్పుడూ లేదని.. పిన్ని దగ్గరే పెరిగిందని.. పైగా ఆ పిన్నే తనను ఎన్నో బాధలకు గురిచేసి మోసం చేసిందంటూ చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dragon: రావణ రాజ్యంలో.. రాక్షసుడి వేట..