స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. కొద్దిరోజులుగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రిలేషన్షిప్ వార్తలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. సమంత ప్రస్తుతం సింగిల్ స్టేటస్‌లో ఉండగా, త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఊహాగానాలకు సమంత సోషల్ మీడియా పోస్టులు మరింత బలాన్ని ఇస్తున్నాయి. కొద్దిరోజులుగా సమంత ఎక్కడ కనిపించినా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఆమె పక్కనే ఉంటున్నారు. ముఖ్యంగా సమంత నిర్మాతగా శుభం సినిమాను మొదలుపెట్టిన తర్వాత ఇద్దరూ తరచుగా కెమెరాల కంటపడుతున్నారు. అమెరికా వెకేషన్‌కు కూడా కలిసే వెళ్లారు. తాజాగా దీపావళి వేడుకలను కూడా సమంత, రాజ్ కుటుంబంతో కలిసి జరుపుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OG: ఓజీ సీక్వెల్ ఉన్నట్టా.. లేనట్టా
మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ.. ముహూర్తం ఫిక్స్ చేసిన రాజమౌళి
దర్శకులతో విశాల్‌కు పడట్లేదా ?? మకుటం సినిమాను టేకోవర్ చేసిన తమిళ హీరో
రూ.700 పలుకుతోన్న కిలో టమోటా.. ఇంకేం తింటారు
తరుముకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాల్లో స్కూల్స్ బంద్
