ఆర్కే రోజా భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలుగు ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు తమ నివాసంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి భోగి పండుగను చాలా ఆనందంగా జరుపుకున్నట్లు ఆమె తెలియజేశారు. గెలుపోటములు అనేవి జీవితంలో సహజమని రోజా పేర్కొన్నారు. వాటి గురించి ఓడిపోయామని బాధపడటం లేదా గెలిచామని మితిమీరి సంతోష పడటం ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఎప్పుడు కూడా సెలబ్రేషన్ అంటే సెలబ్రేషనని, పండగ అంటే పండగలేనని ఆమె అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
