
సూర్యనమస్కారాల విధానం ద్వారా శరీరంలోని అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. సూర్య నమస్కారాలు వెన్నెముక సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వెన్నెముక, భుజాలు, చేతులు, కాళ్ళ కండరాలను బలపరుస్తాయి. సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరానికి నూతన శక్తి లభిస్తుంది. ఉదయాన్నే ఈ యోగాసనం చేయడం వల్ల మీ శరీరం చురుగ్గా మారుతుంది.