
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఢిల్లీలోని రోహిణిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. హాతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ – బీహార్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో మొత్తం నలుగురు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
