తోలు జాకెట్, స్వెటర్ హిల్ స్టేషన్ వద్ద ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీతో ఒక లెదర్ జాకెట్ తీసుకువెళ్లండి. ఎందుకంటే ఈ జాకెట్ మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. దీంతో పాటు అదనంగా ఒకటి లేదా రెండు స్వెటర్లను కూడా తీసుకువెళితే మంచిది.