
అందులో ఓ వ్యక్తి.. ఇంటి బయట ఉన్న బాత్రూంలో ఉండగా.. ఓ నాగుపాము లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఆపై ఆ వ్యక్తిని చూసి బయటకు వెళ్లినట్లే వెళ్లి మళ్లీ లోపలికి వచ్చి పడగవిప్పింది. పాము దృశ్యాలను ఆ వ్యక్తి వీడియో తీసేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా మీదకు దూసుకు వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి తగ్గి.. బుసలు కొడుతూ పక్కనే ఉన్న ఓ మూలన నక్కింది. దీంతో ఆ వ్యక్తి జాగ్రత్తగా బాత్రూం డోర్ తీసి బతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు బ్రో అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వామ్మో నాకు అయితే అలా దాన్ని చూడగానే గుండె ఆగిపోయేది అని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: దేవరని వెనక్కి నెట్టి.. చరిత్ర సృష్టించిన పెద్ది
Court OTT: OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్ డేట్ వచ్చేసింది..
Chhaava OTT: గుడ్ న్యూస్ OTTలోకి ‘ఛావా’ డేట్ పిక్స్ ??
తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదే! రమ్యకు బంపర్ ఛాన్స్