కావాల్సిన పదార్థాలు : పొట్టేలు తలకాయ , శుభ్రం చేసిన మాంసం కిలో, పసుపు చిటికెడు, ఆయిల్ ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ముందుగా తలకాయ మాంసాన్ని ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో కొంచెం పసుపు, వన్ టీస్పూన్ ఆయిల్ వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముక్క మంచిగా ఉండికిందో లేదో చూసి, ఉడికితే పక్కన పెట్టుకోవాలి.
