
హీరోయిన్స్ పెళ్లి వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది. ఈ హీరోతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ నిత్యం ఎదో ఒక న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో వయసు పెరిగిన పెళ్లి చేసుకొని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సాధారణంగా హీరోయిన్స్ కు 28 దాటితే పెళ్ళెప్పుడు అంటూ ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ ఉంటారు. తాజాగా లో హీరోయిన్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. కానీ కాస్త వెరైటీగా.. ఓ హాట్ బ్యూటీని ఓ అభిమాని పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రపోజ్ చేశాడు. దాని ఆ హీరోయిన్ ఇచ్చిన ఆన్సర్ వింటే మైండ్ బ్లాంక్ అవ్వుద్ది. ఇంతకూ ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు
ఇండస్ట్రీలో చాలా మంది క్రేజీ బ్యూటీలు ఉన్నారు వారిలో ఈ అమ్మడు ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఆమె ఎవరో కాదు తమిళ్ బ్యూటీ మాళవిక మోహనన్. 2013లో బట్టం బోలే సినిమాతో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన పెట్టా చిత్రంలో కనిపించింది. ఈ మూవీతో తమిళం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. ధనుష్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన మాళవిక.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది.
ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..
కాగా తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ . అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది ఈ చిన్నది. అయితే ఓ అభిమాని మాళవికాను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. దానికి మాళవిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా.. మీరు కోరుకునే భర్త.. మంచి భర్తగా ఉండేందుకు ఏం చేయాలి.. ది బెస్ట్ హజ్బెండ్లా ఉండాలని అనుకుంటున్నాను అని అన్నాడు. దానికి నేను ఇప్పుడు పెళ్లికి సిద్దంగా లేను.. ఇప్పుడు నాకు భర్త వద్దు అని సమాధానం ఇచ్చింది మాళవిక మోహనన్.
ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా
Lessgoooo ♥️#AskMalavika and shoot your questions!
— Malavika Mohanan (@MalavikaM_) March 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..