
25 ఏళ్ల క్రితం ఇది నిజంగా జరిగిందని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ వెల్లడించింది. ఇప్పుడీ వార్త వైరల్‌గా మారింది. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా అంటే కొందరు ఉన్నారంటే మరికొందరు లేరు వారు ఊహాజనితమే అంటారు. శాస్త్రవేత్తలు వీరిపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. విశ్వంలోని ఇతర గెలాక్సీలలో జీవం ఉనికి ఉందని అంటున్నారు. మన ఊహకు అందని స్థాయిలో ఏలియన్స్‌కు టెక్నాలజీ, రక్షణ సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు. అది 1989 నాటి మాట. అప్పట్లో సోలియట్ సైనికులపై ఏలియన్స్ దాడి చేసినట్టు అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ సంచలన నివేదిక ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది వైరల్‌గా కూడా మారింది. ఉక్రెయిన్‌లో శిక్షణ సమయంలో సోవియట్ సైనికులు తక్కువ ఎత్తులోకి వచ్చిన ఓ ఎగిరే పళ్లాన్ని గమనించి దానిపై మిస్సైల్ ప్రయోగించారు. క్షిపణి దాడిలో ఏలియన్స్ వాహనం కుప్పకూలి, అందులో నుంచి పెద్ద తలలు, నల్ల కళ్లతో పొట్టిగా ఉన్న ఐదుగురు బయటికి వచ్చారు. తర్వాత వారు ఒక్కటై ఓ గుండ్రటి ఆకారంగా మారి.. క్షణాల్లో శక్తివంతమైన కాంతిని వెలువరించారట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అనంత్ అంబానీ బరువుకు కారణమేంటి..? కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్నా ఎందుకు తగ్గడం లేదు
విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించిన సీన్ చూసి
చాట్‌జీపీటీతో జర భద్రం..ఏఐలతో మనసు విప్పితే బతుకు బస్టాండే
ముద్దంటే చేదు.. నాకు ఆ ఉద్దేశం లేదు!
Sri Satya: శ్రీసత్య ఓవర్ యాక్షన్.. దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో