మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించిన బాధితుడికి అక్కడ మరో షాక్ తగిలింది. కర్నాటకలోని గజేంద్రగఢకు చెందిన రాఘవేంద్ర రాథోడ్ అనే వ్యక్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. కొన్నిరోజులు చాటింగ్ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ నెంబర్లు మార్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ యువతి ఐ లవ్ యు చెప్పింది.. పెళ్లి చేసుకుందామని కోరింది.. ఈ క్రమంలో ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత మెల్లగా అతని నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టింది. పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని అడిగినప్పుడల్లా నగదు బదిలీ చేస్తూ వచ్చాడు. దాదాపు రూ.25 లక్షల వరకూ రాబట్టిన యువతి అనంతరం ప్లేటు ఫిరాయించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవుడున్నాడు అనడానికి నిదర్శనం.. ఈ సీన్ !!
సామాన్యులకు చిక్కనంటున్న చింతచిగురు.. @1000/-
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి పండగే..!
సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే..
వందేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో బతకాలంటే ?? డాక్టర్ సూచన..!
