
ఐపీఎల్-18లో తొలి డబుల్ హెడర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సంజు సామ్సన్ స్థానంలో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
6 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ ఒక వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. అభిషేక్ శర్మ 11 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. మహిష్ తీక్షణ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ అతనికి క్యాచ్ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి
ఆర్చర్‌కి టార్చర్ చూపించిన హెడ్..
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 23, 2025
5వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్‌కు ట్రావిస్ హెడ్ చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు పిండుకున్నాడు. 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టిన హెడ్ బౌండరీలతో ఊచకోత కోశాడు.
Hurricane Head graces #TATAIPL 2025 🤩
Travis Head smashing it to all parts of the park in Hyderabad 💪👊
Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers pic.twitter.com/cxr6iNdR3S
— IndianPremierLeague (@IPL) March 23, 2025
ఈ రోజు జరిగే రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ అతిపెద్ద ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.