
అమ్మాయిలు అదరగొట్టారు. మలేషియా వేదికగా జరుగుతోన్నఐసీసీ అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. శుక్రవారం (జనవరి 31) ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
India make it to their second successive #U19WorldCup final with a sensational win over England 👊#INDvENG 📝: https://t.co/keJ8E08SOF pic.twitter.com/D22gS0lipI
— T20 World Cup (@T20WorldCup) January 31, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..