
ఇటీవల నుంచి రైలు ప్రమాదాలో పెరిగిపోతున్నాయి. తాజాగా మరో రైలు ప్రమాదం సంభవించింది. జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వ్యాపించడంతో 20 మంది ప్రయాణికులు మరణించారు.
రైలులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ నుంచి దూకారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న బెంగుళూరు ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.