
రామ్ చరణ్ తమ ఐకాన్ స్టార్‌ను ఫాలో అవుతున్నాడని.. అందుకే పెద్ది సినిమా చేస్తున్నాడని అయినా తమ హీరో రేంజ్ కలెక్షన్స్ కష్టమని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడితే.. అట్లీతో బన్నీ చేయబోయే సినిమా డిజాస్టర్ అవుతుందని.. ఇదే రిజల్ట్ అంటూ.. చరణ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇలా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నెట్టింట వాదులుకుంటున్నారు. ఇక ఇది చూసిన కొందరు నెటిజన్లు.. హీరోలకు లేని నొప్పి మీకెందుకు అంటూ.. కాస్త హార్ష్ గా.. సెటైరికల్‌గా వారి తీరును విమర్శిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు .. ప్రియాంక చోప్రా హ్యాండిచ్చారని బాలీవుడ్లో ఓ టాక్. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. అప్పట్లో బాలీవుడ్‌ను వదిలి హాలీవుడ్‌కు మకాం మార్చిన ప్రియాకం చోప్రా.. ఇప్పుడు మళ్లీ మన సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఇప్పటికే జక్కన్న మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎమ్బీ 29 సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటే హృతిక్ డైరెక్షన్లో .. తనే హీరోగా తెరకెక్కుతున్న క్రిష్3 సినిమాలోనూ హీరోయిన్గా చేసేందుకు రెడీ అవుతున్నారట. దీంతో అల్లు అర్జున్- అట్లీ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేని పరిస్థితి మన పీసీకి వచ్చిందట. దీంతో చేసేదేంలేక బన్నీ- అట్లీ మూవీకి ప్రియాంక నో చెప్పారని బీ టౌన్లో ఓ టాక్ నడుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చరిత్ర సృష్టించిన ట్రాఫిక్ జాం.. 12 రోజులు రోడ్లపై నరకం చూసిన జనం..
దొంగలకు కూడా లక్షల్లో వేతనం.. వారు చేసే పని తెలిస్తే మైండ్ బ్లాంక్
హాట్ ఎయిర్ బెలూన్ తో పై కెళ్లిన వ్యక్తి.. తెగి పడ్డ తాడు.. ఏం జరిగిందంటే..
వామ్మో ..! నీళ్ల బాటిల్ ధర రూ. 50 లక్షలా?
Samantha: రెండో పెళ్లికి సమంత రెడీ.. మేలో ముహూర్తం?