
బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ అమ్మడు . నిజానికి కర్ణాటకు చెందిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆమె మరెవరో కాదు.. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ హీరోయిన్ నిసార్గా గౌడ అలియాస్ నిషా.
ప్రస్తుతం జీతెలుగులో ప్రసారమయ్యే నిండు నూరేల్ల సావాసం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది నిసార్గా గౌడ అలియాస్ నిషా గౌడ. ఇందులో భాగీ పాత్రలో అల్లరి, అమాయకత్వంతో కట్టిపడేస్తుంది.
కర్ణాటకు చెందిన ఈ అమ్మడు టీవీ సీరియల్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఓవైపు సీరియల్లో పద్దతిగా చీరకట్టులో అందంగా కనిపిస్తూనే ఇటు సోషల్ మీడియాలో అందాలతో రచ్చ చేస్తుంది ఈ వయ్యారి.
నెట్టింట నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ గ్లామర్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా ఎల్లో కలర్ చిట్టి గౌనులో క్రేజీగా ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
అలాగే ఇంతకు ముందు నిషా గౌడ నెట్టింట గ్లామర్ క్వీన్ గా మారింది. ఎక్కువగా అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట ఫాలోయింగ్ ఫెంచుకుంటుంది. నిషాకు ఇన్ స్టాలో 203k ఫాలోవర్స్ ఉన్నారు.