పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టి పడేసింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి.