17 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా సినీరంగంలో దూసుకుపోయింది. చూడచక్కని రూపం.. సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఫస్ట్ మూవీతోనే తెలుగు చిత్రపరిశ్రమలో ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే..
ఆమె మరెవరో కాదు.. శ్వేతా బసు ప్రసాద్. 2002లో బాలీవుడ్ సినిమా మక్టీలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తర్వాత కహానీ ఘర్ ఘర్ కీ అనే టీవీ సీరియల్ చేసింది. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.
మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో సెన్సెషన్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారు హృదయాలను దొచేసింది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు అంతా.
కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2004లో హైదరాబాద్ లో ఓ స్టార్ హోటల్లో దొరికిపోయింది. అప్పట్లో ఈ వార్తలు సెన్సేషన్ అయ్యాయి. ఓ కేసులో అరెస్ట్ అయిన తర్వాత కొన్ని నెలలకు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు పోలీసులు.
కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2004లో హైదరాబాద్ లో ఓ స్టార్ హోటల్లో దొరికిపోయింది. అప్పట్లో ఈ వార్తలు సెన్సేషన్ అయ్యాయి. ఓ కేసులో అరెస్ట్ అయిన తర్వాత కొన్ని నెలలకు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు పోలీసులు.