సోషల్ మీడియాలో ప్రస్తుతం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది ఈ హీరోయిన్. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు… కానీ నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆమె మరెవరో కాదు ఐశ్వర్య మీనన్.