స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఇండియా: స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఇది భారతదేశంలోని గుజరాత్లో ఉంది. ఇండియాకి చెందిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం దీనిని నిర్మించారు. ఇది 182-మీటర్లు (597 అడుగులు) ఎత్తు ఉంటుంది.