సగ్గుబియ్యంలో ఐరన్, విటమిన్ కె, క్యాల్షియం కూడా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఎముకలు, కండరాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఎముకలు బలంగా ఉండేందుకు, సమస్యలు దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. రక్త హీనత సమస్య తగ్గుతుంది. బరువు, రక్త పోటు అదుపులో ఉంటాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
