
యంగ్ హీరో నితిన్ హిట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. భీష్మ సినిమా తర్వాత నితిన్ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు. కాగా ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. నేడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తో పాటు డేవిడ్ వార్నర్ కూడా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే పడటంతో సినిమా రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.
గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి థియేటర్స్ లో మరోసారి నవ్వులు పూయించారని అంటున్నారు అభిమానులు.
Hero Introduction 💥💥💥💥 #Robinhood
— Entertainment24*7 (@Ent707025) March 27, 2025
నితిన్ రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ..
#RobinHood show started ammaaa🔥🔥🔥 @actor_nithiin anna All the best . pic.twitter.com/1cFgWI2nrv
— Entertainment24*7 (@Ent707025) March 27, 2025
నితిన్ రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ..
ST: #Robinhood 🚨
STAY TUNED for an Honest #Review !!!
Hoping for a massive comeback @actor_nithiin garu and @sreeleela14 garu. #UK #London #Premiere #Nithin #Sreeleela pic.twitter.com/jCis3USo3D
— FILMOVIEW (@FILMOVIEW_) March 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.