
అయితే ఈ సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా… రంజాన్ వేడుకలో భాగమయ్యారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈసారి ఈద్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని తన ముస్లిం ఫ్రెండ్ ఇంట్లో జరిగిన రంజాన్ వేడుకలో చరణ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఈ వేడుకకు క్యాజువల్ డ్రెస్ లో సింపుల్ గా వెళ్లిన చరణ్ .. తన ప్రజెన్స్‌తో ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక రంజాన్ వేడుకలో.. చెర్రీకి తన ఫ్రెండ్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక చెర్రీ కూడా తన స్నేహితులందరినీ ఎంతో ప్రేమగా పలకరించాడు. వారితో చాలా సేపు ముచ్చటించారు. ఆ తర్వాత రంజాన్ వంటకాలను రుచి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆదిత్య 369 రీ రిలీజ్.. ఫస్ట్ ఛాయిస్ మోహిని కాదట..!
Allu Arjun: పరిస్థితుల ఎఫెక్ట్.. పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్
ఓర్నీ.. కుర్రాళ్లు సల్లగుండా.. చీట్ చేసి అలా ఎలా ఎస్కేప్ అయ్యరురా బాబు..
అచ్చం మైఖేల్ జాక్సన్‌లా డాన్స్ అదరగొట్టిన ప్రొఫెసర్
ఇలాంటి భర్తకు దండేసి దండం పెట్టాలి.. మరీ ఇంత త్యాగం ఎలా చేశావ్ మావ..