సూర్య, విజయ్ లాంటి స్టార్స్‌తో పాటు హిందీలో షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి కుర్ర హీరోలతో జోడీ కట్టారు పూజా హెగ్డే. రెండేళ్లుగా పూజా హెగ్డేకు రిలీజ్లు లేవు.. ఎంతసేపూ ఫోటోషూట్స్ మినహా సినిమా ప్రమోషన్స్‌కు వచ్చే అవకాశమే లేకుండా పోయింది.