మీరు పోలీస్ స్టేషన్కు వెళ్లి కూడా కేసు నమోదు చేయవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), 2023 ప్రకారం, ఎవరైనా మీ అనుమతి లేకుండా వీడియోను రికార్డ్ చేసినా, షేర్ చేసినా లేదా వైరల్ చేసినా, వారిపై వాయూరిజం చట్టంలోని సెక్షన్ 74 మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్ వైరల్ సెక్షన్ 77 కింద అభియోగాలు మోపబడతాయి.
