March 15, 2025
ఏపీ రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రుణం విషయంలో హడ్కో సానుకూలంగా స్పందిండంతో అమరావతి పనులు వేగవంతం అవుతాయన్నారు మంత్రి...