

ఓటీటీలో విడుదలయ్యే సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అన్ని భాషల్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ అవుతుంటే.. కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలై డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక ఈవారం కూడా ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలకానున్నాయి. ఇక ఈవారం థియేటర్స్ లో పెళ్లికాని ప్రసాద్, షణ్ముఖ , కిస్ కిస్ కిస్సిక్ సినిమాలు మార్చ్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ఓటీటీలో విడుదల కానున్న సినిమాల విషయానికొస్తే..
నెట్ఫ్లిక్స్
1. విమెన్ ఆఫ్ ది డెడ్ 2 – మార్చి 19
2. ఆఫీసర్ ఆన్ డ్యూటీ – మార్చి 20
3. బెట్ యువర్ లైఫ్ – మార్చి 20
4. ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ – మార్చి 20
5. ది రెసిడెన్స్ – మార్చి 20
6. లిటిల్ సైబీరియా – మార్చి 21
7. రివిలేషన్స్ – మార్చి 21
అమెజాన్ ప్రైమ్ లో
8. డూప్లిసిటీ – మార్చి 20
9. స్కై ఫోర్స్ – మార్చి 21
అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్
10. లూట్ కాంట్ – మార్చి 20
జియో హాట్ స్టార్ లో..
11. అనోరా – మార్చి 17
12. గుడ్ అమెరికన్ ఫ్యామిలీ – మార్చి 19
13. కన్నెడ – మార్చి 21
14. విక్డ్ – మార్చి 22
ఆహా
15. బ్రహ్మా ఆనందం – మార్చి 20
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..