అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా మెప్పించిన నాగ చైతన్య.. ఇప్పుడు మాస్ హీరోగా మరి సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమా మత్యకారుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. యదార్ధసంఘటన ఆధారంగా చందూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో చైతూకి జోడీగా సాయి పల్లవి నటిస్తుంది. ఈ జంట గతంలో లవ్ స్టోరీ సినిమాలో నటించారు. ఇక తండేల్ సినిమా కోసం చైతన్య లుక్ మార్చేశాడు. గుబురు గడ్డంతో మాస్ అవతార్ లోకి మారాడు ఈ లవర్ బాయ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖ స్టీల్ప్లాంట్కి స్పెషల్ ప్యాకేజ్.. కేంద్రం కీలక ప్రకటన
మహాకుంభమేళాలో స్వయంగా.. ప్రసాదం తయారు చేసిన గౌతమ్ అదానీ
అమెరికాలో జన్మతః వచ్చే పౌరసత్వం ఇక లేనట్టే!
వ్యాయామం చేసిన తర్వాత ఇవి అసలు తినకూడదు
స్పామ్ కాల్స్ ఆటకట్టు, సంచార్ సాథీ యాప్ తెచ్చిన కేంద్రం
