MS Dhoni, New year celebration: 2026 సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా స్వాగతించారు. నూతన సంవత్సరాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ ప్రత్యేక సందర్భాన్ని థాయిలాండ్లో సెలబ్రేట్ చేసుకున్నారు.
