
ఈ ఏడాది క్యాలెండర్… వీక్‌గా ఉన్నా.. నెక్ట్స్ ఇయర్ మాత్రం వరుసగా స్టార్ హీరోల సందడి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ డ్రాగన్, రామ్ చరణ్ పెద్ది, ప్రభాస్ ఫౌజీ, చిరు – అనిల్ మూవీతో పాటు ఈ ఏడాది క్యాలెండర్ నుంచి తప్పుకుంటున్న మరికొన్ని సినిమాలు కూడా 2026 డేట్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి.