
ఈ ముద్దుగుమ్మ మాత్రం డాక్టర్ అయి ఆ తర్వాత యాక్టర్ గా మెప్పిస్తోంది. 1997 మార్చి 7న హర్యానాలోని పంచకులలో జన్మించింది మీనాక్షి చౌదరి. ఆమె తండ్రి పేరు పి.ఆర్. చౌదరి. ఆయన ఇండియన్ ఆర్మీలో కల్నల్‌గా పనిచేశారు. మీనాక్షి చౌదరి పంజాబీ. చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేసిన ఈ డాక్టరమ్మ.. స్టేట్ లెవల్ స్విమ్మర్ అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. 2017లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో మిస్ IMA అవార్డును గెలుచుకుంది. 2018 ఫెమినా మిస్ ఇండియా రన్నరప్ గా, అదే ఏడాది మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: వీడేం హీరో అనే స్థాయి నుంచి పాన్ ఇండియా రేంజ్..
షోలో పాల్గొనేందుకు తల్లితో గొడవ.. సినిమాల్లోకి రాక మందు సాయి పల్లవి ఏం చేసేదంటే
AR Rahman: బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
పాపం! ఎలాంటి డైరెక్టర్.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..
Bangkok Pilla: విల్లాలోకి మారిన బ్యాంకాక్ పిల్ల! అబ్బో కొత్తిల్లు అదిరిపోయిందిగా..