మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతోపాటు గ్లామర్ రూల్స్, ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
