ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు, ప్రారంభ వైఫల్యాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించిన ముంబై ఇండియన్స్ తదుపరి మ్యాచ్‌ల ద్వారా కూడా ప్లేఆఫ్‌కు చేరుకుంటుందని రాయుడు అన్నారు.
