
IPL 2025 కి ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే అక్షర్ పటేల్ కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడీ ఆల్ రౌండర్. దీంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ అక్షర్ కే సారథ్య బాధ్యతలను కట్టబెట్టింది. ఇక కెప్టెన ఎంపికతో ఢిల్లీ అభిమానుల నిరీక్షణ కూడా ముగిసింది. ఎందుకంటే ఇప్పటవరకు కెప్టెన్‌ను ప్రకటించని ఏకైక జట్టు ఇదే. ఐపీఎల్ ఆడుతున్న 10 జట్లలో 9 జట్లు ఇప్పటికే తమ కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి.
కేఎల్ రాహుల్ కాదనడంతో..
🚨 AXAR PATEL – CAPTAIN OF DELHI CAPITALS IN IPL 2025. 🚨 pic.twitter.com/XOkAnA1G23
ఇవి కూడా చదవండి
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..