
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మిగిలిన మ్యాచ్‌ల్లో ఎంఎస్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడంతో సీఎస్కే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రుతురాజ్ మోచేతికి గాయం కావడంతో ఐపీఎల్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.
THE CSK CAPTAIN FOR REST OF THE IPL 2025 – MS DHONI 💛 pic.twitter.com/KR36zQAMp2
— Johns. (@CricCrazyJohns) April 10, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..