నార్మల్‌గానే ఐఫోన్ చాలా ఖరీదైనవి.. ఇక వాటిలో ఎక్కవ స్టోరేజ్ ఉన్న కొనాలంటే వాచిపోతుంది. చాలా మంది ఐఫోన్ వాడాలన్న కోరికతో 126, 250gb స్టోరేజ్ ఉన్న ఫోన్స్‌ను కొంటారు. కానీ ఫోన్ కొన్న కొన్ని రోజులకే హై రిజర్వేషన్ ఫొటోస్, వీడియోస్ కారణంగా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. అప్పుడు ఫోన్ స్టోరేజ్ నుండి పదే పదే “iPhone storage full” అనే మెసేజ్ వస్తుంది. ఇది చాలా మందికి చిరాకు తెప్పిస్తుంది.
