
రెండో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్కోర్ 165/9 కాగా, భారత్ స్కోర్ 166/8. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 భారత్ ఆధిక్యం. తిలక్ వర్మ 55 బంతుల్లో 72 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బట్లర్ 45, కార్సే 31 పరుగులు చేశారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శనివారం జరుగుతోన్న మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
