

పుణె వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. శివమ్ దూబె (34 బంతుల్లో 53, 7 ఫోర్లు, 2 సిక్స్ లు), హార్దిక్ పాంండ్యా (30 బంతుల్లో 53, 4 ఫోర్లు, 4 సిక్స్ లు) అర్ధశతకాలతో రాణించడంతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.