పెట్రోల్, డీజిల్, సీఎన్జీల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు సాగిన ప్రయాణంలో, తదుపరి విప్లవాత్మక మార్పు గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ అని భారత ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. ఈ దిశగా టయోటా మిరాయ్ హైడ్రోజన్ ఫ్యూయెల్ బ్యాటరీ కారు భారతదేశంలో ప్రవేశానికి సిద్ధమవుతోంది. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ లక్ష్యంతో, టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అనంతరం, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంట్ ఆవరణలో మిరాయ్ కారును ఫీల్డ్ టెస్ట్ చేశారు. ప్రయాణం చాలా సున్నితంగా, నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా ఉందని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రేపే మెస్సీ Vs సీఎం రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్
భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..
హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్..
Sabarimala: శబరికి వెళ్లే అయ్యప్పలకు బిగ్ అలర్ట్.. ఈ విషయాలు తెలుసుకోండి
మహిళలకు గుడ్న్యూస్.. ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. ఇది కూడా
