
మన భారతదేశ మహిళలకు బంగారంపై మక్కువ ఎక్కువే. పెళ్లిళ్లు, శుభకార్యాలు వస్తే చాలు.. ముందుగా గుర్తొచ్చేది బంగారమే. పెట్టుబడికీ ఇదొక మంచి ఆప్షన్. వెండితో పాటు బంగారానికి గిరాకీ ఎక్కువ. గడిచిన నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై రూ. 1910 పెరగగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1750 మేరకు పెరిగింది. అయితే గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గింది. అటు వెండి ధరలు కూడా బంగారం బాట పట్టాయి. గత మూడు రోజుల్లో రూ. 1100 మేరకు అగ్గింది. మరి ఇవాళ అనగా సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాల్లోనూ వాటి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
22 క్యారెట్ల బంగారం
హైదరాబాద్ – రూ. 83,590
విజయవాడ – రూ. 83,590
చెన్నై – రూ. 83,590
బెంగళూరు – రూ. 83,590
ఢిల్లీ – రూ. 83,740
కోల్కతా – రూ. 83,590
ముంబై – రూ. 83,590
24 క్యారెట్ల బంగారం
హైదరాబాద్ – రూ. 91,190
విజయవాడ – రూ. 91,190
చెన్నై – రూ. 91,190
బెంగళూరు – రూ. 91,190
ఢిల్లీ – రూ. 91,340
కోల్కతా – రూ. 91,190
ముంబై – రూ. 91,190
వెండి ధరలు ఇలా
హైదరాబాద్ – రూ. 1,12,900
విజయవాడ – రూ. 1,12,900
చెన్నై – రూ. 1,12,900
బెంగళూరు – రూ. 1,03,900
ఢిల్లీ – రూ. 1,03,900
కోల్కతా – రూ. 1,03,900
ముంబై – రూ. 97,000