హోండా క్యూసీ ఈవీ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 90,000గా ఉంది. హోండా క్యూసీ-1 అనేది 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో శక్తినిస్తుంది. దీనిని సింపుల్‌గా ఇంట్లో ఛార్జ్ చేయవచ్చు. అదే సమయంలో 80 కి.మీ పరిధిని అందిస్తుంది. క్యూసీ1 రెండు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ 0–80 శాతం వరకు ఛార్జ్ కావడానికి 4.3 గంటలు పడుతుంది.
