
ధనుష్ తమిళ హీరో అనే ట్యాగ్ లేదిప్పుడు. ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు బాలీవుడ్లోనూ రఫ్ఫాడించేస్తున్నారు. అయినా, ఆయనకు డైరక్ట్ చేయాలన్న ఇంట్రస్ట్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన ప్యాషన్కి టైమ్ లేదనే సాకు అడ్డు రావడం లేదు. రీసెంట్గా జాబిలమ్మ నీకు అంత కోపమా… మూవీతో కెప్టెన్గా మంచి సక్సెస్ అందుకున్నారు ధనుష్