చాలా మంది జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొబ్బరి నూనె ఉపయోగిస్తుంటారు. జుట్టు పొడిబారడం నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను చర్మానికి రాసుకుంటారు. అయితే కొబ్బరి నూనెలోనే కాదు, దీని నీటిలో కూడా జుట్టుకు మేలు చేసే పదార్థాలు ఉన్నాయని బ్యూటీ నిపుణులు అంటున్నారు. ఇది జుట్టు, చర్మంపై మ్యాజిక్ లాగా పనిచేస్తుందట.
