
ప్రముఖ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీ రాజా ఇంట్లో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు మనోజ్ భారతీ రాజా (48) గుండెపోటుతో కన్నుమూశాడు. మంగళవారం (మార్చి 25) తీవ్ర అస్వస్థతకు గురైన అతనని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితమే మనోజ్ తుది శ్వాస విడిచాడు.
కుమారుడితో భారతీ రాజా..
ఇవి కూడా చదవండి
Director #BharathiRaja ‘s son – Actor #ManojBharathiraja (48) passed away, due to heart attack this evening in Chennai..
Shocking.. Gone too soon..
RIP and Condolences to his family and friends! pic.twitter.com/jl1B3wjiWz
— Ramesh Bala (@rameshlaus) March 25, 2025