
ఈడా ఉంటా.. ఆడా ఉంటానంటూ క్లాస్, మాస్ ఆడియన్స్ ను మెప్పించాడు. చెన్నైలో పుట్టిన అల్లు 18 ఏళ్ల వరకు అక్కడే పెరిగాడు. ఎడ్యుకేషన్ కూడా దాదాపు అక్కడే పూర్తైంది. తాత రామలింగయ్య స్టార్ కమెడియన్. మామయ్య మెగా హీరో చిరంజీవి, నాన్న స్టార్ ప్రొడ్యూసర్.. ఇంత భారీ నేపథ్యం ఉండటంతో బన్నీ తెరంగేట్రం సులువుగానే జరిగింది. 2003లో గంగోత్రి మూవీతో డైరెక్టర్ రాఘవేంద్రరావు అల్లు అర్జున్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడం అప్పటికే విజేత, స్వాతిముత్యంలో బాల నటుడిగా కనిపించడమే కాకుండా చిరంజీవి సినిమా డాడీలో డ్యాన్స్ చేసి మెప్పించడం బన్నీకి కలిసొచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షోలో పాల్గొనేందుకు తల్లితో గొడవ.. సినిమాల్లోకి రాక మందు సాయి పల్లవి ఏం చేసేదంటే
AR Rahman: బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
పాపం! ఎలాంటి డైరెక్టర్.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..
Bangkok Pilla: విల్లాలోకి మారిన బ్యాంకాక్ పిల్ల! అబ్బో కొత్తిల్లు అదిరిపోయిందిగా..