
బిజినెస్కీ, కలెక్షన్లకీ తేడా తెలియకపోతే ఎలా అంటూ ఫీలవుతున్నారు. రీసెంట్గా సైఫ్ అలీఖాన్ కూడా ఆదిపురుష్‌ని ప్రస్తావించారు. తన కొడుకుతో కలిసి సినిమా చూశానని, పిల్లాడి చూపులను బట్టే.. ‘ ఈ సినిమాను నాకెందుకు చూపిస్తున్నావు’ అనే భావం అర్థమైందని, సారీ చెప్పుకున్నానని అన్నారు సైఫ్. ఇలాంటి తరుణంలో ఓమ్ మాటలు విని నెత్తి పట్టుకుంటున్నారు రెబల్ సైనికులు.