
బ్రకోలీలో తగినంత మొత్తంలో ప్రోటీన్, జింక్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు, దీంతో అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. పొటాషియం, కాల్షియం మరియు మెగ్నీషియం బ్రకోలీలో తగినంత పరిమాణంలో ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.