షూటింగ్ మొదలైన టైమ్లో మీలాగే చేపల పులుసు వండుతా అని, మత్య్సకారులకు మాట ఇచ్చిన నాగచైతన్య మాట నిలబెట్టుకున్నారు. స్వయంగా తన చేతితో వంట చేసి, వడ్డించారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.