
అందుకే గ్లామర్ షోకు దూరంగా ఉన్నా.. ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. 2015లో మలయాళ చిత్రం ప్రేమమ్ తో వెండితెరకు పరిచమైంది సాయి పల్లవి. అందం, అభినయం కలగలిసిన ఈ ముద్దుగుమ్మ.. సినీ ఇండస్ట్రీలో ఒక్కటే పీస్ అన్నంతగా కుర్రాళ్ల మనసులు దోచేసింది. సాయి పల్లవి మంచి డ్యాన్సర్. వెండితెరకు పరిచయం కాకముందే ఓ ఛానల్ లో ప్రసారయ్యే డ్యాన్స్ కాంపిటీషన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే ఆ షోలో పాల్గొనేందుకు ఆమె తల్లితో పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందట. చివరకు తన టాలెంట్ తో డ్యాన్స్ షో టైటిల్ గెలిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AR Rahman: బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్
పాపం! ఎలాంటి డైరెక్టర్.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..
Bangkok Pilla: విల్లాలోకి మారిన బ్యాంకాక్ పిల్ల! అబ్బో కొత్తిల్లు అదిరిపోయిందిగా..