
ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటమే అందానికి అసలైన నిర్వచనం అని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. రాజాసాబ్తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు మాళవికదక్షిణాది హీరోయిన్లు నాభి మీద ఎక్కువ దృష్టిపెడతారని, వాళ్లు పోస్ట్ చేసే ఫొటోలు కూడా అలాగే ఉంటాయని స్టేట్మెంట్ ఇచ్చారు మాళవిక.